Wednesday 31 August 2016

New Hi-Drama on Terrorists

Pakistan needs to join other nations in fighting terrorists within its borders, U.S. Secretary of State John Kerry urged on Tuesday, saying Islamabad should not feel isolated by talks between the United States, India and Afghanistan next month in New York.

Corporate Micro Finance Company by Ratan Tata

Ratan Tata, chairman emeritus of the Tata group, Vijay Kelkar, former finance secretary, and Nandan Nilekani, co-founder of Infosys Ltd and Aadhaar architect, are joining hands to start a microfinance company.

BALOCHISTAN MISSING PERSONS

Another protest held by BNM in Berlin city, the capital of Germany:
BNM protest against #EnforcedDisappearances by #Pakistani forces in #Balochistan on the eve of "International Day of the Victims of Enforced Disappearances" the 30th August. More than 25000 Baloch are missing by the hands of Pakistani forces. More than 3000 #BalochMissingPersons are killed and dumped in various parts of Balochistan and Sindh. Three mass graves were found in Tootak area of Khuzdar in 2014 containing 169 dead bodies. Only two of them were identified by their clothes and ID card who were abducted by Pakistani army during earthquake relief operations in Awaran in September and October 2013. Despite inhuman atrocities on Baloch nation the media and human rights organizations are silent on such crimes against humanity......They Said

Petrol n Diesel bomb on Wallets of People

Petrol price increased by ₹ 3.38 a litre, diesel by ₹ 2.67

Updated: August 31, 2016
Public sector oil marketing companies announced an increase in retail selling price of petrol by ₹ 3.38 a litre and for diesel by ₹ 2.67 a litre in Delhi on Wednesday. The price increase is inclusive of state levies and will vary from state to state and will be effective midnight August 31/September 1.

Janatha Garage Positive talk but...

Mohan lal ji Telugu Dubbing Average

Please Understand this.... Ayyappa...!

They only remember God at this time #Dont_Wait
Why are u all talking about only Hindu god.... what about other religions.... u dont even dare to talk about their rules also..... this not about women empowerment...... this is just an attack on Hindu religion in the name women empowerment...... if you are true in empowerment.....Talk about All religions Give Employment to Women.....Remember we only worship women as gods and Sabarimalae god is just different from all.... he is a child n even men who is in ayyappa mala for 41 days with strict restrictions  only go near to god. ordinary men are also not allowed into temple. please understand this. #Naveen_Mullangi

Inspiration of Mine

Love you kid.... god bless you

Tell me.... you Moron

Woww

Robin Sharma

Sometimes we need to lose our way to find our way.

Be Like This women.... Those fellows will give you game pics

Hyderabad Cop

No Words n Comments....

Damn... True

No Comments

True

Hard work

Proved

Hard slap for fake Patriots

Thank you. Sister

Dont do this

RGV - నయీమ్

Someone made this very innovative design of capturing Nayeem' s deeds in his own name ..look closely at the letters.

"Janatha Garage" Releasing tomorrow

Trolling style

SCARF SIDE EFFECTS

అవును...!

మనం తప్పు చేస్తే పెద్ద హంగామా తో జైలులో వేస్తారు కానీ జంతువులు 24*7 అందులోనే ఉంటాయ్.... ఏమి తప్పు చేయకుండా....అవి ఉన్నపుడు మనం ఉండలేమా ....?  ఇది మనుషులకు అర్ధమయిన రోజు . . ఎవరు కోర్ట్ కు పోలీస్ లకు లా కు . . .అసలు ఎవడికి బయపడరు #నవీన్_ముళ్ళంగి

Our Life

Life - Online😃
Love - offline😛
Heart - Pending😐
Problems - Updating😷
Sadness - Incoming😢
Money - Outgoing😱
My Self - Working😕
Happiness Slowly - Downloading😊 #Naveen_Mullangi

#ఆ_అమ్మాయి_నాకు_కరెక్ట్_యేనా..? My promised article

#ఆ_అమ్మాయి_నాకు_కరెక్ట్_యేనా..? My promised article
మీరు మీ లైఫ్ లో చాల మంది అమ్మాయిలను చూసి ఉంటారు. వాళ్ళలో మీకు బాగా నచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. మీరు వాళ్ళను ఇష్టపడిన తర్వాత ఆ అమ్మాయి మంచిది కాదని తెలిసి మీరు చాలా హర్ట్ అయి ఉండొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మంచి అబ్బాయి మాత్రమే ఒక మంచి హస్బెండ్ లా ఉండగలడు అలాగే ఒక మంచి అమ్మాయి మాత్రమే ఒక మంచి వైఫ్ లా ఉండగలదు. అబ్బాయిలు మంచి వాళ్ళు అవునా ..? కాదా.. ? అని కనుకోవటానికి చాల మంది చాల చెప్పారు కానీ అమ్మాయిల గురుంచి పెద్దగా చెప్పలేదు సో .. మనం అబ్బాయిలం కాబట్టి మనం అమ్మాయిల గురుంచి తెల్సుకోవాలి.. అమ్మాయిలు మనం మంచోల్లం కాదా..? అవునా..? అని తెల్సుకుంటారు.. అది వాళ్ళ పని.
నిన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతుందా లేదా అని ఇవి చూసి కంఫర్మ్ చేస్కో.
#తను_నీకు_భార్య_ల_పనికొస్తదా..? #లేదా...? తెల్సుకొ
1.తను నువ్వేం చెప్పిన వింటుంది. నీకు ఎం కావాలో అర్ధం చేసుకుంటుంది. నీకు నీ ఐడియాస్ కు రెస్పెక్ట్ ఇస్తుంది.
2.నీకు చిన్న ఫీవర్ వచ్చినా.. నిన్ను వదిలి వెళ్లదు. తను ఎప్పుడు నీ మంచి హెల్త్ కోరుకుంటుంది.
3. తనకు నీకోసం కుకింగ్ చేయటం అంటే ఇష్టం. నిన్ను మీ అమ్మలా చూసుకుంటుంది. అప్పుడప్పుడు నీకు కుకింగ్ నేర్పించడానికి ట్రై చేస్తుంది.
4.తను నీ షెడ్యూల్స్ ను ఆర్గానిస్ చేస్తుంది. నువ్వు నీ కెరీర్ లో పైకి రావటానికి అనుక్షణం తోడుంటుంది.
5.అన్నిటికన్నా ముఖ్యమైన్ది తను నిన్ను ఎంతగా లవ్ చేసిన తను మాత్రం కచ్చితం #ఇండిపెండెంట్ గా ఉంటుంది. ప్రతిదీ ని ఇష్టం అని చెప్పదు.అలా చెప్పే వాళ్ళను నమ్మొద్దు కూడా.
6.తన ముందు ఏడ్వొచు కూడా. ని అన్ని ఎమోషన్స్ ఎం భయం లేకుండా చూపించొచ్చు. నీ స్టుపిడిటీ ని కూడా చూపించొచ్చు. తను కచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేస్తుంది.
7.నువ్వు అందరి అమ్మాయిలను నీ స్ట్రెంత్ సైడ్ వరకే చూపిస్తావ్ కానీ తనకు మాత్రం నీ వీక్ సైడ్ కూడా చూపించొచ్చు. తను నిన్ను ఎప్పుడూ తక్కువగా చూడదు. నిన్ను నీలో సెల్ఫ్ కాంఫిడెన్స్ ను పెంచడానికి ట్రై చేస్తుంది.
8.నువ్వు ఎంత మందిలో ఉన్న తనను చూస్తే చాలు నీలో అలానే ధైర్యం వస్తుంది. అది ఫిసికల్ , ఎమోషనల్, ఇంటెలెక్చల్ ఫీలింగ్ కూడా కాదు.... అంతకు మించి ఏదో....
9.తను ఎప్పటికి సెల్ఫిష్ లా ఉండదు. నీ ఆనందం లొనే తన సంతోషాన్ని చూసుకుంటుంది. తను తనకన్నా రేలషన్శిప్ కు ఇంపార్టెన్స్ ఇస్తుంది.
10. అమ్మాయి అంటే ఈ లోకం లో పేషన్స్ కు బ్యూటీ కు సింబల్.... తను నిన్ను నిజంగా లవ్ చేస్తే నికన్న ఈ లోకం లో సంతోషంగా ఉన్నోడు ఎవడు లేదు. తను కలలో కూడా వేరే ఎవరిని ఉహించుకోదు. #నవీన్_ముళ్ళంగి
Respect her.. love her.. Care for her
#Naveen_Mullangi
ఇంకా చాల ఉన్నాయ్ కానీ నాకు ఇంతవరకు తట్టాయ్.ఆడవాళ్ళూ గొప్పవాళ్ళు వాళ్ళు మనకోసం చాల చేస్తారు కానీ మనం పట్టించుకోమ్. మీరు కేవలం మీకు సరిపోయే అమ్మాయును చూసుకుంటే చాలు వేరే వాళ్ళ గురుంచి వాళ్ళలో చెడ్డవాళ్ళ గురుంచి అవసరం లేదు.

మాలలో_మాలను_అడ్డుపెట్టుకుని_తప్పులు_మోసాలు_చేస్తే_అతి_భయంకరమైన_శిక్షలు_కలికాలం_చేత_వేయబడతాయి.

#మాలలో_మాలను_అడ్డుపెట్టుకుని_తప్పులు_మోసాలు_చేస్తే_అతి_భయంకరమైన_శిక్షలు_కలికాలం_చేత_వేయబడతాయి.
పూజలో ఉన్నపుడు అందం అనే ఆలోచన కూడా ఉండకూడదు. నిప్పులు తొక్కాలి తప్పదు ఎందుకంటే జీవితంలో ఉండే కష్టాల కన్నా ఆ మంట ఎక్కువ కాదు అని చెప్పడానికి. మందు మాంసం ప్రసక్తే లేదు. ఆలోచనల్లో తప్పు ఉంటె కఠిన శిక్షలు తప్పవు. మాలలో ఉంటేనే గుడిలోకి అర్హులు. లేకపోతే ఎవరైనా బయటే. అయ్యప్ప బాలుడు అందువల్ల అతి కఠినంగా ఉంటై నియమాలు. మాలలో ఉన్నపుడు ఆడవారి ఆలోచన కుడా ఉండకూడదు అందుకే 41 రోజులు ఇంటికి కుటుంబానికి బంధు ప్రీతికి దూరంగా ఉంటారు. ఎక్కడో తిని పని చేసుకొని కటిక నెల మీద పడుకుంటారు. మాలలో ఉండి సుఖాలకు లొంగి చేస్తే నాశనం అవ్వక తప్పదు. అందుకే స్వాములు అతి నిష్ఠ తో నియమాలతో ఉంటారు. అయ్యప్ప స్వామి బాలుడు అవ్వటం వలన అతి కఠిన నియమాలు పాటించాలి. అందం అనే ఆలోచన కూడా ఉండకూడదు అని స్వాములు పడి పూజలో చొక్కా లేకుండా కూర్చుంటారు. ఎందుకంటే మగవారు మంచిగా బట్టలు వేసుకుంటే అందంగా ఉండాలని కోరుకుంటునట్టు.. సుఖాలకు లొంగిపోయినట్టు.. మోసానికి దగ్గరగా ఉన్నట్టు.ఆడవారు అయితే మీరు మీ ఇంట్లో మీ నాన్నగారిని కానీ తమ్ముడు , అన్నయ్యను అడగొచ్చు మరి ఎందుకు ఈ ఇష్యూ లేస్తుందని వారు చెప్తారు ఏంటో. ఒక్క మాటలో చెప్పాలంటే స్వామి మాలలో ఉన్న మగవారు వృక్షం లాంటి వారు. అన్నం, స్నాహ్నము, పని తప్ప వేరే ఏమి ఉండదు. ఆడవారి అలంకార స్థితి వేరు.. వారికీ అలంకారమే అందం. అందుకని స్వాములు మాలలో ఉన్నపుడు కేవలం నల్ల బట్టలను మాత్రమే ధరిస్తారు. ఇంకా అనేక నియమాలు ఉన్నాయి.వారు అన్ని పాటిస్తారు. నాకు ఇవి మాత్రమే తెలుసు. #నవీన్_ముళ్ళంగి
చాల మంది చెప్తారు .... మాల ఒంటి మీద పడగానే ఎం ఆలోచనలు ఉండవు కేవలం దైవ ధ్యానం తప్ప అని. చాల మంది హీరోస్, డైరెక్టర్స్, సెలెబ్రిటీస్ ఎంతమందో అయ్యప్ప మాల వేసుకుంటారు మీరు వారిని అడగొచ్చు కూడా.

Saturday 27 August 2016

సింధు నా...... సైనికులా.....?

PV సింధు మెడల్ తీస్కోచిందని తనకు కోట్ల రూపాయలు BMW  కార్లు, ఫ్లాట్స్ ఇచ్చారు . . . బావుంది. తను కష్టపడింది దేశానికి పేరు తీస్కోచింది దాని ముందు అవి చాల తక్కువ  కానీ దేశం కోసం ప్రాణాలు వదిలే . . .వదులుతున్న . . .వదిలేసిన . . . నా దేశ సైనికులకు ఏమి ఇస్తున్నారు...? నీ కోసం.. నీ ప్రాణం కోసం.. నీ కుటుంబం కోసం.. నీ జీవితం కోసం . . . అతను తన జీవితాన్ని తన కుటుంబాన్ని ..తన పిల్లలను.. తన ఇంటిని ..వదిలి ఎక్కడో బ్రతుకుతున్నాడు. మీలా అతను ఏదో ఒక పని చేసుకుంటూ జనాల్లో బ్రతకాలేడ..!!??   ఒక్క కాలేజ్ ఫీజు 100000/- ఉంటుంది... మరి నా అన్నలు, తమ్ములు చనిపోతే ఏమిస్తున్నారు..? అయిన నా కుటుంబం కన్నా దేశమే ముఖ్యం అని వెళ్తున్నారు వారికీ ఏమివ్వగలం..? ఎంతివ్వగలం...? వారి మనసులలకు తాకేలా #జై_హింద్ చెప్పటం తప్ప #నవీన్_ముళ్ళంగి

ఎమన్నా థియరీ నా....!

నా కాలికి దెబ్బ తగిలింది.... వెంటనే నోట్లోంచి "బ్బా....తగిలిందిరో...! " అని సౌండ్ వచ్చింది కానీ పక్కనోడు "పిచోడిలా చేయకుంటే చూస్కోవచ్చుగా" అన్నాడు.... మరి నేను వాడికి "నా హార్ట్.. నా బ్రెయిన్.. నా బ్లడ్.. నా లంగ్స్.. నా బోన్స్.. నా కామన్ సెన్స్.. నా హోమ్ వర్క్.. నా లవర్.. నా కెరీర్.. నా ఫోన్.. నా మనీ.. నా టోటల్ బాడీ పార్ట్స్.. నా ప్రొబ్లెంస్.. నా డ్రైవింగ్.. రోడ్ మీద గుంటలు.. ఎదవలు.. ఇంట్లో తిట్లు.. గర్ల్ ఫ్రెండ్ దెబ్బలు.. కరెంటు షాక్లు.. పాములు.. టోటల్గా చచ్చిపోయే ఛాన్స్ లు నుంచి తప్పించుకోవటం.. ఫ్రెండ్స్.. ఆల్కహాల్.. etc..etc... ఇన్ని చేసే వాడికి ఎన్నో ఆలోచనలు ఉంటై.... కొద్ది సేపు బ్రేక్ వేయటం లేట్ అవుద్దీ.... అయితే మాత్రం ఏమవుద్దీ ....? అడ్జుస్ట్ చేస్కోరా..  " అని అడగాలని పించింది. కానీ చిన్న నవ్వు నవ్వి వచ్చేసా #నవీన్_ముళ్ళంగి

నువ్వు బ్రతకడం కోసం ఎంతమందినైనా చంపొచ్చు - భగవధ్గీత

నువ్వు బ్రతకడం కోసం ఎంతమందినైనా చంపొచ్చు - భగవధ్గీత
పైన రాసింది అర్ధం కావాలంటే వాడు తెలీవున్న వాడు అయిన ఉండాలి. ముసలి వాళ్ళు అయిన అయి ఉండాలి. అవును .... అర్ధం కానీ వాళ్ళు " నా దగ్గర డబ్బులు లేవు అందుకే వాణ్ణి చంపి డబ్బులు తీస్కొని బ్రతకొచ్చు" అని దేవుడు చెప్తున్నాడు అనుకుంటారు కానీ అది కాదు ఎందుకంటే చంపేది వాణ్ణి వీణ్ణి ఎందుకు డైరెక్టుగా షాప్ వాణ్ణి చంపితే అంత నీకేగా....! లేదా నీకు కావాల్సనవి ఉన్న వాళ్ళను చంపితే సరిపోద్ది ఇక డబ్బు అనే పదం కూడా అవసరం లేదు. మరి భగవద్గీత లో ఆ మాట ఎందుకు చెప్పారు...? నీతిగా బ్రతికేవాణ్ణి గెలికితే.... వాడు మంచోడు కాబట్టి ఏమనడు..... అందుకు అది తప్పు నీ మీదకు వచ్చిన వాణ్ణి.... నీ కుటుంబాన్ని చేరపట్టాలని చుసిన వాణ్ణి చంపడం లో తప్పులేదు అని చెప్పడానికి అల చెప్పాడు.... ఆ శక్తి. #నవీన్_ముళ్ళంగి

నా ప్రేమ కధ Front Cover Page

#Hanuman_Publications
Front Cover Page of    #నా_ప్రేమ_కధ
                Romantic Inspirational Love book.

Author - Naveen Mullangi
Language - Telugu              ( Coming Soon)
నిజానికి మన లవర్ కి మనతో బ్రేక్ అప్ చేసుకోవాలి అన్న ఆలోచన కూడా ఉండదు కానీ తన పక్కన ఉండే ఫ్రెండ్స్ వల్లే 99% బ్రేకప్స్ జరుగుతున్నాయి. ఎలా...?

Read  నా ప్రేమ కధ.... Meet Suryaa n Shruthi😘